Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పన్ను ఆడిట్‌కు ముందు చెక్స్‌ తప్పనిసరి

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 4:08 PM జాతీయంవాణిజ్యం
పన్ను ఆడిట్‌కు ముందు చెక్స్‌ తప్పనిసరి - Udayam
సెప్టెంబర్‌ 30 పన్ను ఆడిట్‌ గడువు నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు జీఎస్టీ, ఏఐఎస్‌, టీఐఎస్‌, ఫామ్‌ 26ఏఎస్‌, ఐటీఆర్‌లోని వివరాలను సరిపోల్చుకోవాలి. పుస్తకాలు, పన్ను వివరాల్లో తేడాలు ఉంటే వాటికి కారణాలను గుర్తించి ఆధారాలతో సరిచూసుకోవాలి. ముఖ్యంగా టర్నోవర్‌, వడ్డీ, డివిడెండ్లు, టీసీఎస్‌, టీడీఎస్‌ క్రెడిట్లను పరిశీలించాలి.

Comments

G
Loading comments...