వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కమోడిటీ మార్కెట్లలో సోమవారం బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. ఎంసీఎక్స్‌లో బంగారం 10 గ్రాములకు రూ.3,214, వెండి కేజీకి రూ.6,661 చొప్పున తగ్గాయి. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో ముడిచమురు ధరలు పెరగడం, వడ్డీ రేట్ల పెంపుపై అంచనాలు ఇందుకు కారణంగా పేర్కొంటున్నారు.
అమెరికా ట్రెజరీ బాండ్ ఈల్డ్‌లు, డాలర్ ఇండెక్స్ బలపడటంతో పెట్టుబడులు బంగారం నుంచి బాండ్ల వైపు మళ్లినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
Comments
Loading comments...

