Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డాలర్‌తో రూపాయి 96.03 వద్ద ముగింపు

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 5:39 PM జాతీయంవాణిజ్యం
డాలర్‌తో రూపాయి 96.03 వద్ద ముగింపు - Udayam
అమెరికా డాలర్‌తో రూపాయి విలువ సోమవారం 28 పైసలు క్షీణించి 96.03 వద్ద ముగిసింది. ఇరాన్‌ ప్రతిపాదనను అమెరికా తిరస్కరించడంతో హార్మూజ్‌ జలసంధి తిరిగి తెరుచుకునే అవకాశాలపై ఆశలు తగ్గాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో రిస్క్‌ ఆఫ్‌ సెంటిమెంట్‌ పెరిగింది. బ్రెంట్‌ క్రూడ్‌ 3.57 శాతం పెరిగి బ్యారెల్‌కు 108.04 డాలర్లకు చేరింది. దేశీయ మార్కెట్లలో సెన్సెక్స్‌ 1,124 పాయింట్లు, నిఫ్టీ 360 పాయింట్లు పడిపోయాయి.

Comments

G
Loading comments...