Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బ్యాంకింగ్ షేర్ల ఒత్తిడితో నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Follow Udayam on Google
Sai Sep 28, 2026 3:44 PM జాతీయంవాణిజ్యం
బ్యాంకింగ్ షేర్ల ఒత్తిడితో నష్టాల్లో స్టాక్ మార్కెట్లు - Udayam
బ్యాంకింగ్ షేర్ల అమ్మకాలతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగాయి. సెన్సెక్స్ 1,028 పాయింట్లు పతనమై 72,868 వద్ద, నిఫ్టీ 325.60 పాయింట్లు కోల్పోయి 22,814.90 వద్ద ట్రేడయ్యాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ సూచీ 2.2%కు పైగా పడిపోయింది. చమురు ధరల పెరుగుదలతో మార్కెట్లలో ఒడిదుడుకులు పెరిగాయి.

Comments

G
Loading comments...