Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ కాలుష్య నియంత్రణకు కొత్త నిబంధనలు

Follow Udayam on Google
Udayam Desk Sep 28, 2026 3:28 PM జాతీయంవాణిజ్యం
ఢిల్లీ కాలుష్య నియంత్రణకు కొత్త నిబంధనలు - Udayam
ఢిల్లీలో శీతాకాల కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం కొత్త చర్యలు ప్రకటించింది. నవంబర్‌ 1 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో 50% మంది ఉద్యోగులు మాత్రమే ఆఫీసుకు వెళ్లేలా, మిగిలిన వారు ఇంటి నుంచే పనిచేసేలా చేయనున్నారు. 2026 నవంబర్‌ 1 నుంచి 2027 ఫిబ్రవరి 28 వరకు పార్కింగ్‌ ఛార్జీలను రెట్టింపు చేయనున్నారు. కార్యాలయాల పనివేళల్లోనూ మార్పులు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Comments

G
Loading comments...