Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా-చైనా టారిఫ్‌ల తగ్గింపు

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 6:06 PM జాతీయంవాణిజ్యం
అమెరికా-చైనా టారిఫ్‌ల తగ్గింపు - Udayam
అమెరికా, చైనా వాణిజ్య చర్చల్లో భాగంగా ‘30-ఫర్‌-30’ ఫార్ములాపై అంగీకారానికి వచ్చాయి. దాదాపు 30 బిలియన్‌ డాలర్ల విలువైన అమెరికా నాన్‌-సెన్సిటివ్‌ సరుకులపై చైనా సుంకాలు తగ్గించనుంది. ప్రతిగా చైనా ఉత్పత్తులపై అమెరికా కూడా పలు సుంకాల సడలింపులు ప్రకటించింది. అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల్లో వరి, జొన్న, మొక్కజొన్న, మాంసం, పాడి ఉత్పత్తులకు చైనా సుంకాలు తగ్గించనుంది.

Comments

G
Loading comments...