Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జేఎన్‌టీయూకేలో హాస్టళ్లు ప్రారంభించిన లోకేష్

Follow Udayam on Google
T. SRINU BABU Sep 02, 2026 7:48 PM పల్నాడుGeneral
జేఎన్‌టీయూకేలో హాస్టళ్లు ప్రారంభించిన లోకేష్ - Udayam
కాకాని జేఎన్‌టీయూకే ఇంజనీరింగ్ కాలేజీలో రూ.70 కోట్లతో నిర్మించిన గౌతమి, కృష్ణవేణి, నాగార్జున హాస్టల్ భవనాలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం ప్రారంభించారు. 1,600 మంది విద్యార్థులకు అత్యాధునిక వసతులతో నిర్మించిన హాస్టళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో కలెక్టర్ కృతికా శుక్లా, ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...