Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జేఏసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టర్‌ కు వినతి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 31, 2026 4:08 PM విజయనగరంGeneral
జేఏసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టర్‌ కు వినతి - Udayam
ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ ఆదేశాలతో సోమవారం మొదటి దశ ఉద్యమంలో భాగంగా JAC జనరల్ సెక్రటరీ భానుమూర్తి ఆద్వర్యంలో విజయనగరం జిల్లాలో JAC అన్ని సంఘాల నాయకులు కలెక్టర్ రాంసుందర్ రెడ్డిని కలసి వినతిపత్రం అందజేసారు. ఈ సందర్భంగా JAC ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వం స్పందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ మెమొరాండం అందజేసారు.

Comments

G
Loading comments...