Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జెడ్పి పాఠశాలలో గోరింటాకు సంబరాలు

Follow Udayam on Google
p.g.murthy Aug 07, 2026 5:48 PM మంచిర్యాలGeneral
జెడ్పి పాఠశాలలో గోరింటాకు సంబరాలు - Udayam
దండేపల్లి మండలంలోని వెల్గనూర్ జెడ్పి ఉన్నత పాఠశాలలో ఆషాడ మాసం గోరింటాకు సంబరాలు నిర్వహించారు. ఆషాడం పురస్కరించుకొని శుక్రవారం మధ్యాహ్నం పాఠశాల ఆవరణలో మహిళ ఉపాధ్యాయులు, విద్యార్థినులు మొదటి గోరింటాకు తయారు చేసుకున్నారు అనంతరం చేతులకు ఒకరికొకరు గోరింటాకు పెట్టుకొని ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళ ఉపాధ్యాయులు రజని, పద్మావతి, రమాదేవి, వీణ, పాఠశాల విద్యార్థినులు, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...