Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్పీటీసీ ఎన్నికల కోసం హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 3:22 PM కడపGeneral
జడ్పీటీసీ ఎన్నికల కోసం హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు - Udayam
స్థానిక సంస్థల జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో పులివెందుల పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో బుధవారం హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశారు. పోలింగ్‌ రోజున ప్రజలకు ఏవైనా సమస్యలు ఎదురైతే అధికారులకు తెలియజేయవచ్చని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎన్నికల సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు.

Comments

G
Loading comments...