Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్పీ విద్యార్థినికి MBBS సీటు

Follow Udayam on Google
B Ganga Sep 03, 2026 11:00 AM పార్వతీపురం మన్యంGeneral
జడ్పీ విద్యార్థినికి MBBS సీటు - Udayam
నర్సిపురం జడ్పీ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థిని టి. హిమగంగ NEET-2026లో ప్రతిభ కనబరిచి పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలలో MBBS సీటు సాధించారు. వరుసగా రెండో ఏడాది పాఠశాల విద్యార్థి వైద్య విద్య కు ఎంపిక కావడంపై హెచ్ఎం సత్యనారాయణ, బయాలజీ ఉపాధ్యాయుడు నల్లా బాలకృష్ణ, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...