వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లాలో 30 జడ్పీటీసీ, 676 ఎంపీటీసీలు ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఈనెల 23వ తేదీతో మండల పరిషత్, 24వ తేదీతో జిల్లా పరిషత్ గడువు ముగియనుంది. 11వ తేదీన తుది ఓటర్ జాబితా సిద్ధం చేస్తున్నారు. కోర్టు కేసులు వంటి సమస్య లేకుంటే ఈ నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Comments
Loading comments...

