వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యం జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవిని ఎస్టీ జనరల్‌కు కేటాయించడంపై గుమ్మలక్ష్మీపురంలో బీసీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం వద్ద తమ అభిప్రాయాలను వెల్లడించారు.
స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరిగిందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. రిజర్వేషన్ల విషయంలో బీసీలకు న్యాయం చేయాలని కోరుతూ ప్రెస్‌నోట్ విడుదల చేశారు.
Comments
Loading comments...

