Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో వన మహోత్సవం

Follow Udayam on Google
sreekanth patel Sep 01, 2026 4:19 PM మహబూబ్‌నగర్General
జడ్చర్లలో వన మహోత్సవం - Udayam
జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 278లో మంగళవారం వన మహోత్సవం నిర్వహించి మొక్కలు నాటారు. మున్సిపల్ కమిషనర్ మొక్క నాటి, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. “గ్రీన్ జడ్చర్ల–క్లీన్ జడ్చర్ల” లక్ష్యంతో ఖాళీ స్థలాలను గుర్తించి విస్తృతంగా మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...