వార్తలకు తిరిగి వెళ్లండి

MBNR జడ్చర్ల పట్టణంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి బాదేపల్లి మార్కెట్ కార్యాలయం, మండల విద్యాధికారి కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, మండల విద్యాధికారి మంజుల, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

