వార్తలకు తిరిగి వెళ్లండి

MBNR జడ్చర్ల తిరుమలనగర్ కాలనీలో రోడ్డు స్థలాల ఆక్రమణపై హౌసింగ్ ఎస్టేట్స్ వెంకటేశ్వర కాలనీ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు సబ్‌రిజిస్ట్రార్ సమ్మయ్యకు ఫిర్యాదు చేశారు.
సర్వే నంబర్లు 354, 355లో రోడ్డు స్థలాన్ని ఆక్రమించి ప్లాట్ నంబర్ 526కు దాన సెంటిల్‌మెంట్ చేశారని ఆరోపించారు. పత్రాలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని సబ్‌రిజిస్ట్రార్ తెలిపారు.
Comments
Loading comments...

