Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

Follow Udayam on Google
sreekanth patel Aug 28, 2026 11:28 AM మహబూబ్‌నగర్General
జడ్చర్లలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు - Udayam
చిల్వర్‌కు చెందిన సాయి, సురేష్ బైక్‌పై వెళ్తుండగా కొత్తపల్లి శివారులో ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ప్రథమ చికిత్స చేసి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...