వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల సిగ్నల్ గడ్డ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి నాయకులు నివాళులర్పించారు.
శాంతి, సౌభ్రాతృత్వం, సమైక్యతతో కూడిన భారత నిర్మాణానికి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మహిళా, యువజన నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

