వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్ గాంధీ ప్రధాని కావడమే లక్ష్యంగా ఏపీ హైకోర్టు న్యాయవాది కాటూరి వెంకటేశ్వర్లు చేపట్టిన జాతీయ పాదయాత్ర జడ్చర్లకు చేరింది. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వంశీ చారి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.
వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. దేశంలో రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ రావాలని నేతలు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

