Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో ప్రతి సోమవారం ప్రజావాణి

Follow Udayam on Google
sreekanth patel Aug 14, 2026 8:41 AM మహబూబ్‌నగర్General
జడ్చర్లలో ప్రతి సోమవారం ప్రజావాణి - Udayam
జడ్చర్ల మండలంలో వచ్చే సోమవారం నుంచి ప్రతి వారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి ప్రజావాణి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో కోరారు.

Comments

G
Loading comments...