Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో నిర్మాణం నిలిపివేయడం పై వివాదం

Follow Udayam on Google
sreekanth patel Aug 18, 2026 9:30 AM మహబూబ్‌నగర్General
జడ్చర్లలో నిర్మాణం నిలిపివేయడం పై వివాదం - Udayam
MBNR జడ్చర్ల గాంధీనగర్ ట్రస్ట్ ల్యాండ్‌లో నిర్మాణంపై వివాదం నెలకొంది. నిర్మాణం నిలిపివేసినట్లు మున్సిపల్ అధికారులు హైకోర్టుకు నివేదించగా.. జులై 7 నుంచి ఆగస్టు 17 వరకు పనులు కొనసాగుతున్నాయని ఫిర్యాదుదారు ఎం. బోయ శ్రీకాంత్ ఆరోపించారు. కోర్టు నివేదిక, క్షేత్రస్థాయి పరిస్థితిపై సమగ్ర విచారణ చేపట్టాలని కలెక్టర్‌ను కోరారు.

Comments

G
Loading comments...