వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల నియోజకవర్గ గ్రామీణ ప్రాంతాల్లో నాటుసారా తయారీ, అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యం క్షీణించి, పేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
ఎక్సైజ్, పోలీస్ శాఖలు సంయుక్తంగా తనిఖీలు ముమ్మరం చేసి, సారా స్థావరాలపై నిఘా ఉంచి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

