Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో మహాయజ్ఞం ముగింపు

Follow Udayam on Google
sreekanth patel Aug 16, 2026 4:35 PM మహబూబ్‌నగర్General
జడ్చర్లలో మహాయజ్ఞం ముగింపు - Udayam
జడ్చర్ల ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహించిన శ్రావణి యజుర్వేద గాయత్రీ మహాయజ్ఞం పూర్ణాహుతి, శాంతి ప్రకరణతో ముగిసింది. యజ్ఞాల వల్ల పర్యావరణ శుద్ధి, కాలుష్య నివారణ జరుగుతుందని వేద విద్వాంసులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్య ప్రతినిధి సభ తెలంగాణ ఉపాధ్యక్షులు బాదిమి శివకుమార్, వేద విద్వాంసులు, ఆర్య సమాజ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...