వార్తలకు తిరిగి వెళ్లండి

సర్ డోనాల్డ్ బ్రాడ్మన్ జయంతి సందర్భంగా జడ్చర్ల క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో కేజీబీవీ బాలికల పాఠశాలలో కబడ్డీ, ఖోఖో పోటీలు నిర్వహించారు. క్లబ్ వ్యవస్థాపకుడు వాస రాఘవేందర్ సూచన మేరకు జరిగిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.
క్లబ్ అధ్యక్షుడు ఆలంపల్లి ప్రదీప్, కమిటీ సభ్యులు లగిశెట్టి చంద్రశేఖర్, ఉపాధ్యాయులు మయూరి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

