Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో కాల్వ పనులతో ఇబ్బందులు

Follow Udayam on Google
sreekanth patel Sep 03, 2026 4:23 PM మహబూబ్‌నగర్General
జడ్చర్లలో కాల్వ పనులతో ఇబ్బందులు - Udayam
నాలుగో వార్డులో చంద్ర గార్డెన్‌ నుంచి నేతాజీ చౌక్‌ వరకు మురుగు కాల్వ నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతుండటంతో ప్రజలు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారి తవ్వడంతో దుమ్ము, ధూళి దుకాణాల్లోకి చేరుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్వ పనులు త్వరగా పూర్తి చేసి రహదారిని పునరుద్ధరించాలని, అప్పటివరకు దుమ్ము ఎగరకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు, వ్యాపారులు అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...