Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో జాతీయ క్రీడా దినోత్సవం

Follow Udayam on Google
sreekanth patel Aug 16, 2026 7:35 PM మహబూబ్‌నగర్General
జడ్చర్లలో జాతీయ క్రీడా దినోత్సవం - Udayam
మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా జడ్చర్లలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యువత, విద్యార్థులు వివిధ క్రీడా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని ప్రశాంత్ రెడ్డి అన్నారు. ధ్యాన్‌చంద్ స్ఫూర్తితో యువత క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. పలువురు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...