వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల వెంకటేశ్వరనగర్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఈ నెల 15న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అటుగా వెళ్తున్న వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా, పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్చురీలో భద్రపరిచారు.
మృతుడి వయసు 25-35 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. బ్రౌన్ ప్రింటెడ్ షర్ట్, వివరాలు తెలిసిన వారు జడ్చర్ల ఎస్‌హెచ్‌ఓ 8712659314, ఎస్‌ఐ 8712659343కు సమాచారం ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

