Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో ఘనంగా వన మహోత్సవం

Follow Udayam on Google
sreekanth patel Aug 25, 2026 3:04 PM మహబూబ్‌నగర్General
జడ్చర్లలో ఘనంగా వన మహోత్సవం - Udayam
​జడ్చర్ల మున్సిపాలిటీ 5వ వార్డు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, 24వ వార్డు ఎల్లమ్మ గుడి వద్ద మాస్ ప్లాంటేషన్ నిర్వహించారు. కమిషనర్ ఎం. గిరీష్, టౌన్ ప్రెసిడెంట్ వంశీ చారి, మాజీ ఎంపీటీసీ అశోక్ యాదవ్, ఈఈ అశోక్, సిబ్బంది, కాలనీవాసులు పాల్గొని మొక్కలు నాటారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...