వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో వృద్ధులు, మహిళలు, వికలాంగులకు ఇచ్చిన హామీలను విస్మరించారని ఆరోపిస్తూ జడ్చర్ల గౌడ ఫంక్షన్ హాల్‌లో బీఆర్‌ఎస్ వంటా-వార్పు నిర్వహించింది.
కార్యక్రమంలో మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ వాల్య నాయక్‌తో పాటు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

