వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మాధవీయంలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా క్షేత్ర మిలన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా పత్తికొండ రాము పాల్గొననున్నారు.
బీజేపీ శక్తి కేంద్ర ఇన్‌చార్జీలు, ఆపై స్థాయి నాయకులు హాజరుకావాలని పట్టణ అధ్యక్షుడు ఎడ్ల అమర్నాథ్ గౌడ్ కోరారు.
Comments
Loading comments...

