వార్తలకు తిరిగి వెళ్లండి

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ మాజీ మంత్రి డాక్టర్ చర్లకోళ్ల లక్ష్మారెడ్డి నివాసంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జడ్చర్ల మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు, పట్టణ బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

