Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో 1.99 లక్షల మంది ఓటర్ల జాబితా విడుదల

Follow Udayam on Google
sreekanth patel Aug 18, 2026 6:37 AM మహబూబ్‌నగర్General
జడ్చర్లలో 1.99 లక్షల మంది ఓటర్ల జాబితా విడుదల - Udayam
MBNR జడ్చర్ల: ఎస్‌ఐఆర్‌-2026 ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం నియోజకవర్గంలో 1,99,354 మంది ఓటర్లు ఉన్నారు. 280 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా 99,485 మంది పురుషులు, 99,862 మంది మహిళలు, ఏడుగురు ఇతరులు ఉన్నారు. రూరల్‌లో అత్యధికంగా 37,837 మంది ఓటర్లు ఉండగా, అర్బన్‌లో 36,099, నవాబ్‌పేటలో 35,938, బాలానగర్‌లో 30,099, మిడ్జిల్‌లో 22,936, రాజాపూర్‌లో 19,813, ఉర్కొండలో 16,612 మంది ఉన్నారు.

Comments

G
Loading comments...