వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో కమిషనర్ ఎం. గిరీష్, అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం పారిశుధ్య సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు.
Comments
Loading comments...

