Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మున్సిపాలిటీలో MEPMA అధికారుల పర్యటన

Follow Udayam on Google
Sreekanth Patel Sep 28, 2026 11:44 AM మహబూబ్‌నగర్General
జడ్చర్ల మున్సిపాలిటీలో MEPMA అధికారుల పర్యటన - Udayam
MEPMA అదనపు మిషన్ డైరెక్టర్ ఎన్. యాదగిరి రావు, ప్రాజెక్ట్ డైరెక్టర్ యూసుఫ్ సోమవారం జడ్చర్ల మున్సిపాలిటీని సందర్శించారు. కమిషనర్ ఎం. గిరీష్ వారికి స్వాగతం పలికి సన్మానించారు. పాఠశాలల్లో విద్యార్థులకు పంపిణీ చేస్తున్న యూనిఫాం దుస్తులను అధికారులు పరిశీలించారు. దుస్తుల నాణ్యత, పంపిణీ ప్రక్రియపై విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడారు. కార్యక్రమంలో MEPMA, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...