వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మండల సర్వసభ్య సమావేశంలో పలు సమస్యలపై సర్పంచులు అధికారులను నిలదీశారు. మిషన్ భగీరథ నీరు రంగు మారి వస్తోందని, విద్యుత్ తీగలు వేలాడుతున్నాయని, రోడ్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయని ప్రశ్నించారు.
ప్రశ్నలకు అధికారులు సరైన సమాధానాలు ఇవ్వలేకపోయారు. కీలక అధికారులు సమావేశానికి రాకుండా కింది స్థాయి సిబ్బందిని పంపడంపై సర్పంచులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

