Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల లో బీఆర్ఎస్ రాస్తారోకో

Follow Udayam on Google
anji kummari Sep 07, 2026 11:12 PM మహబూబ్‌నగర్General
అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీల పై పోలీసుల దమనకాండ, అరెస్టు కు నిరసనగా జడ్చర్ల పట్టణంలో మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో జడ్చర్ల- కోదాడ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ రాస్తారోకో చేపట్టారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పని సరైంది కాదని మండిపడ్డారు.

Comments

G
Loading comments...