వార్తలకు తిరిగి వెళ్లండి

MBNR జడ్చర్ల కేజీబీవీని డీఈవో ఐ.విజయకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వసతి, భోజన సౌకర్యాలపై ఆరా తీశారు. రికార్డులు, తరగతి గదులు, వంటగది, వాష్‌రూమ్‌లను పరిశీలించారు.
విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
Comments
Loading comments...

