వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ డీసీసీ కార్యాలయంలో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌తో కలిసి పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాలపై చర్చించారు.
నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.
Comments
Loading comments...

