వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా కే. రాఘవేందర్, ప్రధాన కార్యదర్శిగా వి. రవీందర్ గౌడ్ ఎన్నికయ్యారు.
ఉపాధ్యక్షులుగా సయ్యద్ జమీర్, వినోద్, కోశాధికారిగా కిరణ్‌కుమార్ ఎన్నికయ్యారు.
విలేఖరుల సంక్షేమం, హక్కుల పరిరక్షణతోపాటు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

