Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
sreekanth patel Aug 15, 2026 2:02 PM మహబూబ్‌నగర్General
జడ్చర్ల బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు - Udayam
జడ్చర్ల బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. సుకన్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎన్‌సీసీ విద్యార్థులకు ర్యాంకులు, ప్రశంసా పురస్కారాలు అందించారు.

Comments

G
Loading comments...