వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ జడ్చర్ల బస్టాండులో జీపీఎస్ లైవ్ బస్ ట్రాకింగ్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. కంట్రోలర్ జయప్రకాష్ మాట్లాడుతూ.. డిజిటల్ స్క్రీన్లపై బస్సు స్థానం, చేరుకునే సమయం, నంబర్, గమ్యస్థానం, ప్లాట్‌ఫాం వివరాలు చూపిస్తాయన్నారు.
మైక్ ద్వారా ఆడియో అనౌన్స్‌మెంట్లు ఉంటాయన్నారు. రోజూ సుమారు 1000 బస్సులు రాకపోకలు సాగించే జడ్చర్లను పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు.
Comments
Loading comments...

