Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీకేవీధిలో రైతులకు రూ.15 లక్షల సహకార రుణాలు

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 3:17 PM అల్లూరి General
జీకేవీధిలో రైతులకు రూ.15 లక్షల సహకార రుణాలు - Udayam
సహకార సంఘం ద్వారా జీకేవీధిలో 25 మంది రైతులకు రూ.15 లక్షల రుణాలను శుక్రవారం పంపిణీ చేశారు. పీఏసీఎస్‌ ఛైర్మన్‌ మొట్టడం నూకరాజు, డీసీసీబీ బ్రాంచ్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు కలిసి రుణాలు అందించారు. రుణాలను సద్వినియోగం చేసుకోవాలని నూకరాజు సూచించారు. సూపర్వైజర్‌ సురేశ్‌, సీఈవో చిన్నబ్బాయి, టీడీపీ నాయకుడు గోవింద్‌, సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...