Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జయశంకర్ సేవలు చిరస్మరణీయం: నల్గొండ కలెక్టర్

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 06, 2026 6:43 PM నల్గొండGeneral
జయశంకర్ సేవలు చిరస్మరణీయం: నల్గొండ కలెక్టర్ - Udayam
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి సందర్భంగా నల్గొండ కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ గురువారం పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు జయశంకర్ చేసిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారని స్మరించారు.

Comments

G
Loading comments...