Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్‌లో ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు

Follow Udayam Digital on Google
మనీష్ రెడ్డి Aug 06, 2026 3:30 PM నిర్మల్ తెలంగాణ
నిర్మల్‌లో ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు - Udayam Digital
నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్ అధికారులతో కలిసి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...