వార్తలకు తిరిగి వెళ్లండి

ఘట్టమనేని జయకృష్ణ హీరోగా నటించిన ‘శ్రీనివాస మంగాపురం’ ఈ నెల 30న విడుదల కానుంది. ఈ చిత్రం తనకు మంచి గుర్తింపు తీసుకొస్తుందని జయకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.
మహేశ్‌బాబు ప్రత్యేక వీడియో విడుదల చేసి జయకృష్ణ, రషాను ప్రేక్షకులు ప్రోత్సహించాలని కోరారు. దర్శకుడు అజయ్ భూపతి, నటుడు నరేశ్ కూడా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

