వార్తలకు తిరిగి వెళ్లండి
జయకృష్ణ ఆశలు ఈ సినిమాపై

ఘట్టమనేని అభిమానుల నమ్మకాన్ని నిలబెట్టేలా మంచి కథలు, పాత్రలతో ముందుకు సాగాలని జయకృష్ణ ఘట్టమనేని అన్నారు. హీరోగా పరిచయమవుతున్న తొలి చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’పై ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రషా థడానీ కథానాయికగా నటించగా, మోహన్‌బాబు కీలక పాత్ర పోషించారు. పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమా జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Loading comments...