Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పేస్‌ఎక్స్‌కు జపాన్ సవాల్

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 11, 2026 12:53 PM జాతీయంGeneral
స్పేస్‌ఎక్స్‌కు జపాన్ సవాల్ - Udayam
స్పేస్ ఎక్స్‌ గుత్తాధిపత్యానికి బ్రేక్ వేసే దిశగా జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ (JAXA) శనివారం కీలక మైలురాయిని అందుకుంది. తమ సరికొత్త పునర్వినియోగ (రీయూజబుల్) రాకెట్ ప్రోటోటైప్‌ను తొలిసారిగా విజయవంతంగా ప్రయోగించి, సురక్షితంగా ల్యాండ్ చేసింది. అంతరిక్ష ప్రయోగాల ఖర్చును భారీగా తగ్గించే ఈ సరికొత్త సాంకేతికతతో అంతర్జాతీయ మార్కెట్లో గట్టి పోటీ ఇచ్చేందుకు జపాన్ సిద్ధమవుతోంది.

Comments

G
Loading comments...