వార్తలకు తిరిగి వెళ్లండి

జాన్వీ కపూర్, శ్రీలీల తొలిసారి కలిసి ఓ హిందీ రొమాంటిక్ థ్రిల్లర్‌లో నటించనున్నట్లు సమాచారం. ఉమేశ్ బిస్ట్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో ఇద్దరూ కథానాయికలుగా కనిపించనున్నారు.
ఒకే వ్యక్తిపై ఆకర్షితులయ్యే ఇద్దరు మహిళల చుట్టూ కథ సాగనుందని తెలుస్తోంది. ఏక్తా కపూర్, గునీత్ మోంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. కథానాయకుడి ఎంపిక ఇంకా జరగాల్సి ఉంది.
Comments
Loading comments...
