వార్తలకు తిరిగి వెళ్లండి

డీప్‌ఫేక్‌లు, అసభ్యకర కంటెంట్ వ్యవహారంలో నటి జాన్వీ కపూర్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాణిజ్య ప్రయోజనాల కోసం ఆమె పేరును దుర్వినియోగం చేసే పోస్టులను తొలగించాలని స్పష్టం చేసింది.
అన్ని ఫ్యాన్ పేజీలపై నిషేధం విధించలేమని కోర్టు పేర్కొంది. పిటిషన్‌లో సమర్పించిన 4,000కుపైగా యూఆర్‌ఎల్‌లను అభ్యంతరకర కంటెంట్ వర్గాలుగా విభజించాలని ఆదేశించింది.
Comments
Loading comments...

