వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 30న వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల ఎస్సీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభ, విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఎస్సీ డిపార్ట్‌మెంట్ ఛైర్మన్ వేముల మల్లేశ్ పిలుపునిచ్చారు.
జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో జరిగిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జనగామ జిల్లా నుంచి అధిక సంఖ్యలో ఎస్సీలు పాల్గొనేలా జనసమీకరణ చేయాలని కోరారు.
Comments
Loading comments...

